Tuesday, August 25, 2020

గాండ్లపెంట

           
    
      గాండ్లపెంట మండల విస్తీర్ణం 246.8చ.కి.మీ (60960 ఎకరాలు).ఈ మండలంలో మొత్తం 115 గ్రామాల్లో 12 రెవెన్యూ, 103 హ్యాబ్లెట్స్ ఉన్నాయి.
 ఇక్కడ నీటిపారుదల ఉన్నపంట కేవలం 5% మాత్రమే.  వేరుశనగ ప్రధానపంట. వర్షపాతం చాలా తక్కువ.

2011లెక్కలు ప్రకారం ఈ మండలంలో 26,183మంది ఉన్నారు వీరిలో పురుషులు-70%. స్త్రీలు- 35%. లింగ నిష్పత్తి 993. వీరిలో యస్.సిలు-10%, యస్.టీలు -9%.ఉన్నారు.

మొత్తం కార్మికుల్లో వ్యవసాయ కార్మికులు 45%, అసంఘటిత కార్మికులు 17%, పారిశ్రామిక
పారిశ్రామిక కార్మికులు 1%, ఉపాధి లేనివారు 45% ఉన్నారు.

 జిల్లాలో స్త్రీల జనాభా అత్యంత
తక్కువగా ఉన్నమండలం ఇదే.పాఠశాలలకు వెళ్ళు విద్యార్థులు - 4203.ప్రవేటు జూనియర్ కాలేజి ఉంది. డిగ్రీ కాలేజీ లేదు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. 1 డాక్టరు ఉన్నాడు. పడకలు 6 ఉన్నాయి.
ఆకుపచ్చ క్వార్ట్స్, రంగు గ్రానైట్ అధికంగా లభిస్తాయి.
         ఈ మండలంలో గాండ్లపెంట, సామాలగొంది, మలమీదపల్లి, సోయయాజుల పల్లి, తూపల్లి, తుమ్మలబైలు, వేపరాల పంచాయితీలు ఉన్నాయి.

No comments:

Post a Comment